న్యూ ఇయర్ గిఫ్ట్.. హన్సిక హాట్ ట్రీట్


ఇప్పుడున్న ట్రెండ్ లో గ్లామర్ భామల గ్లామర్ మంత్రం ఒక్కటే ! అదే .. హాట్ హాట్ గా బికినీ షో చేసేసి.. సోషల్ మీడియాలో రచ్చ లేపి.. ఆ ఆపై అవకాశాలు అందిపుచ్చుకోవడమే ? ఇప్పటికే బాలీవుడ్ భామల ఈ సూత్రాన్ని .. తాజాగా సౌత్ భామలు పట్టేసి.. అదిరిపోయే రేంజ్ లో నువ్వా నేనా అంటూ బికినీ సోకులతో రచ్చ చేస్తూ కుర్రకారుకు నిద్దర లేకుండా చేస్తున్నారు. సౌత్ భామల బికినీ పోజులు మాత్రం ట్రేండింగ్ గా మారాయి.. తాజాగా నేనేమి తక్కువా అంటూ కోలీవుడ్ హీరోయిన్ హన్సిక మోత్వానీ కూడా బికినిలో షాక్ ఇచ్చింది ? ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇక పెళ్లి విషయంలో ఈమె ఆలోచనలు వేరేగా ఉన్నాయట. సోలో బ్రతుకే సో బెటరు అనే తరహాలో..  ప్రస్తుతమే కాదు అసలు తన డైరీ లో పెళ్లి అనేది లేదని ఖరాకండిగా చెప్పేస్తుంది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న హన్సిక నిషా అనే వెబ్ సిరీస్ కూడా చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ తో ఈమె క్రేజ్ మరింత పెరగడం ఖాయం అని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Kollywood Heroine gives shock in bikini!:

Hansika Motwani gave a shock in bikini!
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES