Advertisement
Google Ads BL

టికెట్ టు ఫినాలే.. హాట్ హాట్ గా!


బిగ్ బాస్ సీజన్ 4 టికెట్ టు ఫినాలే టాస్క్ మంచి రసవత్తరంగా మారింది. గత వారం నామినేషన్స్ నుండి సేవ్ అయిన అవినాష్ మళ్ళీ నామినేషన్స్ లోకి రావడంతో కాస్త డల్ అయిన.. టికెట్ టు ఫినాలే టాస్క్ కోసం పోరాడుతున్నాడు. ఈ టాస్క్ లో ఆవుపాలు నింపి.. ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. అలాగే అందరికన్నా ఎక్కువగా పలు నింపిన వాళ్ళు డైరెక్ట్ టాప్ ఫైవ్ కి వెళ్ళిపోతారు. ఆ టాస్క్ లో హౌసెమెట్స్ అందరూ ఎగబడి పాలు పిండడానికి వెళ్లి, అక్కడ పాలు నింపే క్రమంలో కొట్లాడుకుంటున్నారు. 

Advertisement
CJ Advs

అవినాష్, సోహైల్, అఖిల్, మోనాల్, అరియనా, హారిక, అభిజిత్ లు ఎవరి పాల టిన్ తో వాళ్ళు పాలు పట్టి టికెట్ టు ఫినాలే కొట్టాలని డిసైడ్ అయ్యి.. కొట్టుకున్నారు. బజర్ మోగగానే అందరూ పరిగెత్తి ఆవు దగ్గర పాలు నింపే ప్రాసెస్ లో అవినాష్ - సోహైల్ లు గొడవ పెట్టుకున్నారు. అవినాష్ డబ్బా పగలడంతో సోహైల్ - అవినాష్ గొడవ స్టార్ట్ అయ్యింది. కావాలనే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తనని ఇంటి నుండి బయటికి పంపే ప్లాన్ చేస్తున్నారని... నేను ఈ టాస్క్ చేయను అంటూ ఫైర్ అయ్యాడు అవినాష్. అందరూ నన్ను టార్గెట్ చేస్తున్నారనగానే నిన్నెవరు టార్గెట్ చేయలేదంటూ అఖిల్ స్టార్ట్ చేసాడు. మరి టికెట్ టు ఫినాలే కార్డు కోసం హౌస్ కోట్లట ప్రోమో సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది.

Bigg boss ignites a fire between contestants Ticket to finale .:

Bigg boss 4: Avinash vs Sohail
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs