ఈ హీరోయిన్ కి బికినీ అంటే చిరాకట!!


హీరోయిన్ ఎంత గ్లామర్ ఒలకబోసినా.. బికినీ వేస్తేనే మజా.. అటు దర్శకులకి, నిర్మతలు బికినీ వేసే హీరోయిన్స్ అంటేనే మోజు ఉంటుంది. కాబట్టే బికిని వేసే హీరోయిన్స్ కి కెరీర్ కొంతకాలం నిలబడుతుంది. ఎక్కడిదాకో ఎందుకు ప్లాప్ హీరోయిన్, లక్కులేని హీరోయిన్ పూజ హెగ్డే డీజే సినిమాలో వేసిన బికినితోను ఒక్కసారిగా బిజీ తారగా, గ్లామర్ భామగా మారిపోయింది. ప్రస్తుతం పూజ హెగ్డే గ్లామర్ స్టార్ హీరోలకి వరంగా మారింది. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ బికినీ వెయ్యడం తనకు నచ్చదంటుంది. సౌత్ లో క్లిక్ కానీ తాప్సి బాలీవుడ్ లో మాత్రం బాగా క్లిక్ అయ్యింది. కరోనా లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉన్న తాప్సి ప్రస్తుతం మాల్దీవుల్లో సేద తీరుతుంది.

అయితే తాప్సి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు దర్శకులు అడిగితే బికినీ వేసేందుకు నో చెప్పలేదు అంటుంది.. కానీ నాకెందుకో బికినీ వెయ్యడం అంతగా నచ్చేది కాదంటుంది. బికినిలో కంఫర్ట్ గా ఉండలేను అంటుంది తాప్సి. ఆ డ్రెస్ వేసుకోవడానికి అంతగా ఇష్టం ఉండదు.. ఫాన్స్ కూడా నన్ను బికినిలో చూడడానికి ఇష్టపడరు. అందంగా గ్లామర్ గా కనిపించడం అంటే స్కిన్ షో కాదంటుంది సొట్టబుగ్గల తాప్సి. ఇక నా లైఫ్ గురించి అందరితో పంచుకోవడానికి నాకేమి అభ్యంతరాలు ఉండవు.. అలాగే వేరే వాళ్ళ లైఫ్ జోలికి వెళ్లాను. అదే నా గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను.. వాళ్ళకి తగిన రీతిలో సమాధానం చెబుతా అంటుంది తాప్సి.

I am not a fan of bikini: Taapsee Pannu:

<a href="https://english.tupaki.com/movienews/article/Taapsee-Fans-Dont-Like-To-See-Her-In-Bikini/111151"></a> <h3 class="LC20lb DKV0Md"><span>Taapsee said even her fans doesn&rsquo;t like to see her in a bikini</span></h3>
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES