Advertisement
Google Ads BL

కాజల్ కాస్ట్లీ హానీమూన్!!


కాజల్ అగర్వాల్ కరోనా లాక్ డౌన్ లో బిజినెస్ మ్యాన్ గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకుని.. హానిమూన్ కోసం మాల్దీవులకు ఎగిరిపోయింది. కరోనా కదా... పెళ్లి సింపుల్ గా చేసుకుంది.. ఇక తర్వాత షూటింగ్ చేసుకుంటుంది... హానీమూన్ లేదూ, ఏమి లేదూ అనుకుంటే.. కాజల్ మాత్రం భర్త గౌతమ్ కిచ్లు తో హాని మూన్ ట్రిప్ లో రొమాంటిక్ గా రెచ్చిపోతుంది. హాని మూన్ కి వెళ్లిన కాజల్ భర్త గౌతమ్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చెయ్యడం, నెటిజెన్స్ చేతిలో అక్షింతలు వేయించుకోవడం కూడా అయ్యింది కాజల్ కి. అయితే ఆ ఫోటోల విషయం పక్కనబెడితే ఇప్పుడు కాజల్ హాని మూన్ బడ్జెట్ విషయం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ అవుతుంది.

Advertisement
CJ Advs

కాజల్ అగర్వాల్ కరోనా టైం లో మాల్దీవులకి వెళ్లి హానిమూన్ ని ఎంజాయ్ చెయ్యడానికిగాను ఈ జంట ఏకంగా 50 లక్షలు ఖర్చు పెట్టిందట. అవసరమైనప్పుడు ఫోటో షూట్స్, అలాగే రిసార్ట్స్, అండర్ వాటర్ సూట్స్ లో కాజల్ గర్వాల్ జంట ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారనే విషయం ఎప్పటికప్పుడు కాజల్ అప్ డేట్స్ ఇస్తుంది. మరి కాజల్ పెళ్లి ఖర్చు కన్నా ఇప్పుడు హాని మూన్ కాస్ట్లీ ముచ్చట సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పబ్లిసిటీ జరుగుతుంది అంటే.. ఈ జంట ఏ రేంజ్ ఓ తమ హానిమూన్ ని ప్లాన్ చేసి మరీ పబ్లిసిటీ చేసిందో కదా. ఇక తాజాగా భర్త గౌతమ్ తో కాజల్ అగర్వాల్ అండర్ వాటర్ డైవిన్ చేస్తున్న పిక్స్ మరోసారి సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది.

Kajal - Gautam Honeymoon Trip Becomes Hot Topic:

Kajal Honeymoon Suite Costs A Bomb
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs