Advertisement
Google Ads BL

తెలుగు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ని సేవ్‌ చేసిన కమల్‌!


నేడు కమల్ హాసన్ పుట్టిన రోజు. అందరూ కమల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలను గ్రాండ్ గా సోషల్ మీడియా వేదికగా చెప్పారు. అయితే ఇప్పుడు కమల్ హాసన్ తెలుగు బిగ్ బస్ లో బుల్లితెర మీద కనిపించి షాకిచ్చాడు., నాగార్జున హోస్టింగ్ లో శనివారం ఎపిసోడ్ లో తెలుగు బిగ్ బాస్ నుండి ఒకరిని సేవ్ చేసే నెపంతో తమిళనాట బిగ్ బాస్ స్టేజ్ మీదున్న కమల్ తో ఇట్రాక్ట్ అయ్యి.. నాగార్జున బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కమల్ హాసన్ ని చూపించడమే కాదు... అందరిని పరిచయం చెయ్యడం.. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ అంతా కమల్ హాసన్ కి విషెస్ చెప్పడమే కాదు... కమల్ కూడా బిగ్ బాస్ తమిళ కంటెస్టెంట్స్ ని పేరు పేరునా తెలుగు వారికి పరిచయం చేసాడు.

Advertisement
CJ Advs

తెలుగు కంటెస్టెంట్స్ చాలా బాగా ఆడుతున్నారని కమల్ చెప్పగానే నాగార్జున ఈ వారం ఎలిమినేషన్స్ నుండి ఒకరిని సేవ్ చెయ్యమని అడగడమే కాదు.. నాగ్ చేతిలో సేవ్ అయినా కంటెస్టెంట్ పేరు కార్డు మీద చూపించగా.. కమల్ హాసన్ బిగ్ బాస్ లోని హారికాని సేవ్ చేసాడు. ఈ వారం సీక్రెట్ టాస్క్ లో రెచ్చిపోయిన హారికాని కమల్ సేవ్ చెయ్యగానే హారిక ఆనందం చూడాలి.. అబ్బబ్బబ్బా  లైఫ్ లో ఏదో సాధించాను అనే ఫీలింగ్ లో ఉంది. ఇక నాగార్జున ఈ వారం లో మోనాల్ కి అవినాష్ కి ఇద్దరికీ హౌస్ లో సపోర్ట్ ఎవరు చేస్తున్నారో వాళ్ళ థింగ్స్ వదులుకోమని చెప్పడంతో అవినాష్ కి లాస్య, సోహైల్, మెహబూబ్ సపోర్ట్ చెయ్యగా మోనాల్ కి అఖిల్ ఒక్కడి సపోర్ట్ మిగిలింది. వచ్చేవారం ఇమ్యూనిటీ టాస్క్ లో అవినాష్ మోనాల్ పై చెయ్యి సాధించి ఇమ్యూనిటీ సాధించాడు.

Tamil Bigg Boss host saved Telugu bigg boss Contestant:

Telugu bigg Boss Contestant Lucky with Kamal Haasan Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs