Advertisement
Google Ads BL

ఇవాళ నా 31వ పుట్టినరోజు: కింగ్ నాగ్


హాయ్ !! అందరికీ నమస్కారం.

Advertisement
CJ Advs

ఇవాళ నా 31వ పుట్టినరోజు (నవ్వుతూ) నిన్నటి నుండీ ఎంతో మంది ప్రేమ, అభిమానంతో తమ విషెస్ ను మెసేజెస్ ను నాకు పంపుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. అక్కినేని అభిమానులకు, పరిశ్రమలో నా స్నేహితులకు అందరికీ థాంక్స్. ఇంకో విషయం గురించి కూడా నేను  చాలా హ్యాపీగా ఉన్నాను. అయిదున్నర నెలల తర్వాత మళ్ళీ వర్క్ చేయబోతున్నాను.. `బిగ్ బాస్ సీజన్ 4` షూటింగ్ కి వెళ్ళబోతున్నాను. లాస్ట్ ఇయర్ `బిగ్ బాస్ సీజన్ 3` తో  మీ ముందుకొచ్చాను. మీరందరూ నా మీద ఎంతో ప్రేమ, అభిమానం చూపించారు. ఆ సీజన్ ను ఎంతో సక్సెస్ చేశారు. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ సీజన్ 4 ను కూడా మీ ప్రేమ, అభిమానం, మీ బ్లెస్సింగ్స్, పార్టిసిపేషన్ తో ఎంతో సక్సెస్ చేయాలని నా కోరిక. నా కోరిక తీరుస్తారు కదూ.. మీ అందరినీ బిగ్ బాస్ సీజన్ 4 లో కలుసుకోవడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను.

మీ

నాగార్జున అక్కినేని.

Click Here for Nag Tweet

Nagarjuna Special Tweet on His Birthday:

<span>Looking forward to seeing you all in Bigg Boss Season 4 says Nagarjuna</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs