Advertisement
Google Ads BL

ఆ సీన్లలో నటించాలంటే అమ్మ పర్మిషన్ కావాల్సిందే..


ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన పాయల్ రాజ్ పుత్, ఆ తర్వాత చేసిన సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఆర్ ఎక్స్ 100 సినిమాలో ఆమె గ్లామర్ కి ఫిదా అయిన కుర్రకారు మతులు పోగొట్టుకున్నారు. అయితే ఆ తర్వాత ఆర్ డి ఎక్స్ లవ్ సినిమాలో శృతి మించి గ్లామర్ షో చేయడంతో బెడిసి కొట్టింది.  దాంతో ఇక అలాంటి సినిమాల్లో కనబడటం మానేసింది.

Advertisement
CJ Advs

వెంకీ మామా చిత్రంలో డీసెంట్ రోల్ లో మురిపించింది. అయితే అందులో ఆమె పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ కనిపించలేదు. ఆ తర్వాత డిస్కోరాజాలో రవితేజ సరసన మెరిసింది. అందులోనూ చిన్నపాత్రే. అయితే ఈ రెండు సినిమాలు అంతగా ఆడకపోవడంతో పాయల్ కి అంతగా అవకాశాలు రావడం లేదన్నది టాక్. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్, ఒకానొక లేడీ ఓరియంటెడ్ చిత్రంలో నటిస్తుంది. 

అయితే ఆర్ ఎక్స్ 100లో అధరచుంబనం విషయమై పాయల్ రాజ్ పుత్ క్లారిటీ ఇచ్చింది. సాధారణంగా అలాంటి సీన్లు చేస్తున్నప్పుడు అమ్మ దగ్గరి నుండి అనుమతి తీసుకుంటుందిట. అమ్మ ఓకే అన్న తర్వాతే అలాంటి సీన్లలో చేయడానికి ఒప్పుకుంటుందట. అంటే అమ్మ అనుమతి వచ్చిన తర్వాతే సినిమాల్లో అధర చుంబనాలకి రెడీ అవుతుందిట.

Mom should give permission to do that scenes:

Mom should give permission to do that scenes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs