Advertisement
Google Ads BL

శర్వానంద్ ఛాలెంజ్ స్వీకరించిన SLV సినిమా నిర్మాత!


గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన SLV సినిమా సుధాకర్ చెరుకూరి :

Advertisement
CJ Advs

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా యువ హీరో శర్వానంద్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి శంషాబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటిన SLV సినిమా సుధాకర్ చెరుకూరి.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమాన్ని చేపట్టారని పర్యావరణంలో వస్తున్న మార్పులను అరికట్టాలి అంటే మన అందరం బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని తెలిపారు. నేను ఈ రోజు మా వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటడం జరిగింది అని వాటిని తప్పకుండా సంరక్షిస్తా అని తెలిపారు. నేను ఈ చాలెంజ్ కొనసాగించడం కోసం మరొక ముగ్గురికి దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతలు మైత్రి రవి, కిషోర్ గరికపాటిలను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

SLV Cinema Banner Producer Participates in Green India Challenge:

Sudhakar Cherukuri takes Sharwanand Challenge
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs