Advertisement
Google Ads BL

దృశ్యం సినిమాలో చిన్నపాప.. ఇప్పుడెలా ఉందో తెలుసా..


సినిమాల్లో అప్పుడే పుట్టిన హీరో కేవలం ఐదు నిమిషాల పాటలో పెద్దవాడైపోతాడు. చిన్నప్పుడు అది చూసిన వాళ్లంతా ఇంతలో అంతలా ఎలా మారిపోయాడబ్బా అని ఆశ్చర్యపోయేవాళ్ళు. ప్రస్తుతం ఆ అమ్మాయిని చూసి అలానే షాక్ అవుతున్నారు. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన థ్రిల్లర్ సినిమా దృశ్యం అందరికీ గుర్తుండే ఉంటుంది. మళయాల స్టార్ మోహన్ లా నటించిన దృశ్యం చిత్రానికి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ దృశ్యం తెలుగులోనూ మంచి విజయం అందుకుంది.

Advertisement
CJ Advs

అయితే ఆ సినిమాలో వెంకటేష్ కి ఇద్దరు కూతుళ్ళు ఉంటారు. పెద్ద కూతురుకి వచ్చిన కష్టం కారణంగా ఫ్యామిలీ చిక్కుల్లో ఇరుక్కుంటుంది. ఆ చిక్కుల్లో నుండి వెంకటేష్ వ్యూహాత్మకంగా తన ఫ్యామిలీని రక్షించుకుంటాడు. అయితే ఆ సినిమాలో చిన్న కూతురుగా ఎస్తేర్ నటించింది. అప్పుడు అమాయకంగా మనం ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతాం నాన్న అని అడిగిన పాప ఇప్పుడు చీరలో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది.

చీరలో ఆమెని చూసిన వారందరూ దృశ్యంలో కనిపించిన ఆ చిన్న అమ్మాయేనా అని ఆశ్చర్యపోతున్నారు. హీరోయిన్ ని తలపిస్తున్న ఆ అమ్మాయి మరికొద్ది రోజుల్లో సినిమాల్లో కనిపిస్తుందేమో చూడాలి.

Drushyam movie girl looks like heroine..:

Drushyam movie girl looks like heroine..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs