Advertisement
Google Ads BL

మాస్కులతో బాహుబలి సీన్ అదిరిపోయింది...


ప్రస్తుతం మాస్కులు మన జీవితంలో భాగమైపోయాయి. కరోనా నుండి కాపాడుకోవడానికి మాస్కులు తప్పక ధరించాల్సిందే . ఇంకా ఇలా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుందో తెలియదు. కరోనా వైరస్ రోజు రోజుకీ దాని పరిధిని పెంచుకుంటూ పోతుండడంతో ఇప్పట్లో మాస్కులని వదిలిపెట్టడం అనే సమస్యే లేదు. అయితే మాస్కులు ధరించాలన్న విషయాన్ని ప్రభుత్వంతో పాటు సెలెబ్రిటీలు సైతం ఎంత చెబుతున్నా కొందరు వాటి విషయంలో తేలికపాటి అభిప్రాయంతోనే ఉన్నారు.

Advertisement
CJ Advs

వారికి కూడా వినబడేలా ఇద్దరు వి ఎఫ్ ఎక్స్ మేకర్స్ అద్భుతమైన వీడియోని ఎంచుకుని దానికి తమ సృజనాత్మకని జోడించి ఆహా అనిపించారు. ఇంతకీ వీరేం చేసారో తెలుసా..? బాహుబలి సినిమాలో క్లైమాక్స్ ఫైట్ సీన్ లో ప్రభాస్, రానాల ఇద్దరి మొహాలు మాత్రమే తెర మీద కనిపిస్తాయి. నువ్వా నేనా అని చూసుకుంటున్నట్టు ఉండే ఈ సీన్ ని తీసుకుని వి ఎఫ్ ఎక్స్ సాయంతో వారిద్దరికీ మాస్కులని తగిలించారు.

అవి ఎంత సహజంగా ఉన్నాయంటే నిజంగా రాజమౌళి మాస్కులతోనే చిత్రీకరించాడా అన్నట్టు కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన బాహుబలి సినిమా నుండి సీన్ ని తీసుకుని అందరికీ అర్థమయ్యే రీతిలో వినూత్నంగా అవగాహన కల్పించిన అవినాష్ కనల్ కన్నన్ లాజీజాక్సన్ గనియెవ్ లని ట్విట్టర్ వేదికగా రాజమౌళి ప్రశంసలు కురిపించాడు.

 

click here for video

Bahubali scene with masks..:

Bahubali scene with masks..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs