Advertisement
Google Ads BL

సమంత అస్సలు ఛాన్స్ ఇవ్వడంలేదట!


ప్రస్తుతం సమంత కరోనా లాక్‌డౌన్ సమయాన్ని భర్తతోనూ, తనకిష్టమైన హ్యాష్ తోనూ, తన ఇంటిపైన పెంచుకునే వెజిటేబుల్ మొక్కలతోనూ బిజీ బిజీగా గడుపుతుంది. తన టెర్రస్ మీద స్వయంగా సమంత ఆకు కూరలు, వెజిటేబుల్స్ పండించుకుని ప్రత్యేకంగా వంటలు చెయ్యడం నేర్చుకుంటుంది. అయితే సమంత అవన్నీ బాగానే చేస్తున్నా సినిమాలు మాత్రం ఒప్పుకోవడం లేదు. తెలుగులో ఎలాంటి సినిమా చేతిలో లేదు. తమిళంలో ఉన్న ఒక్క సినిమా వదిలేసుకుంది.

Advertisement
CJ Advs

తాజాగా టాలీవుడ్ దర్శకనిర్మాతలకు సమంత అస్సలు కనిపించడం లేదట. సమంతని కలుద్దామని ఎంతగా ప్రయత్నం చేసినా వారికీ నిరాశే ఎదురవుతుంది. సమంత స్టార్ డం ని దృష్టిలో ఉంచుకుని సమంతకి సరిపోయే కథలతో ఆమెని కలిసి ఒప్పించి సినిమాలు చేద్దామనుకున్న దర్శకనిర్మాతలకు సమంత కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదట. కొత్త కథలు విని కొత్తగా సినిమాలు ఒప్పుకోవడానికి సమంత సిద్ధంగా లేదట. దర్శకులు కనీసం ఫోన్‌లో అయినా సమంతకి కథ చెబుదామని ప్రయత్నించినా... సమంత మాత్రం ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాకుండా అందరికి పిచ్చెక్కిస్తుందట. అది మ్యాటర్.

Samantha busy at House with Naga Chaitanya, Plants and Hash:

Tollywood Directors Disappoints with Samantha 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs