Advertisement
Google Ads BL

దర్శకుడు మారుతి కుమార్తెకు అరుదైన గౌరవం


దర్శకుడు మారుతీ కుమార్తె హియాను అభినందించిన హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డ్యాన్ లాస్సేన్ (జూన్ విక్ ఫేమ్ )

Advertisement
CJ Advs

దర్శకుడు మారుతీ కుమార్తె హియాకు అరుదైన అభినందన లభించింది. హియా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో హియా ఫోటోగ్రఫీ పేరిట తాను తీసిన వివిధ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా హియా షేర్ చేసిన కొన్ని అద్భుతమైన ఫోటోలకు హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ డ్యాన్ లాస్సేన్ లైక్ చేసి, హియాను ప్రత్యేకంగా అభినందించారు. 

డ్యాన్ సినిమాటోగ్రఫీ అందించిన సినిమాల్లో జూన్ విక్ 2, ది షేప్ అఫ్ వాటర్ వంటి వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. హియా ఈ ఫోటోలను సోనీ ఏ6600 కెమెరాతో గాడ్ ఎక్స్ ఫ్లాష్ ఉపయోగించి తీశారు. ఇక హియా తాజాగా మారుతీ డైరెక్ట్ చేసిన ప్రతి రోజూ పండగే సినిమాలో హీరోయిన్ రాశి ఖన్నా చెల్లెలుగా నటించింది. హియా చదువుతో పాటు డాన్స్, ఫోటోగ్రఫీ, డ్రాయింగ్ వంటి కలల్లో శిక్షణ పొందుతుంది.

Maruthi’s daughter’s photography liked by John Wick fame, Dan Laustsen:

John Wick fame Dan Laustsen likes Maruthi daughter Photography 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs