Advertisement
Google Ads BL

జబర్థస్ట్ యాంకర్‌గా మారబోతోన్న మరో యాంకర్!


యాంకర్ మంజూష అందరికి సుపరిచితురాలు. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ కి చెల్లెలి గా నటించిన మంజూష యాంకర్ గా విపరీతంగా పాపులర్ అయ్యింది. అనసూయ లాగా పెళ్లి తరవాత కూడా హాట్ హాట్ డ్రెస్సుల్తో యాంకరింగ్ చేస్తున్న మంజూష హీరోయిన్స్ కి పోటీగా గ్లామర్ డ్రెస్సుల్తో ఫోటో గ్రాఫర్స్ కి పని చెబుతుంది. మంజూష యాంకరింగ్ చేసే ఫంక్షన్ లో మంజూష స్పెషల్ గాలరీని ఫోటో గ్రాఫర్స్ క్లిక్ మనిపించాల్సిందే. అయితే తాజాగా మంజూష జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అది కూడా యాంకర్ ప్లేస్ లో అంటున్నారు.

Advertisement
CJ Advs

గతంలో హైపర్ ఆది స్కిట్ లో మంజూష కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ఇక తాజాగా మంజూష జంబర్దస్త్ యాంకర్ గా హాట్ హాట్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది అని.... అయితే అది అనసూయ ప్లేస్ కా, రష్మిక ప్లేస్ కి ఎసరు పెడుతుందా అనే క్లారిటీ లేదు కానీ... కరోనా లాక్ డౌన్ ముగియగానే మంజూష జబర్దస్త్ కి జబర్దస్ ఎంట్రీ ఖాయమనే మాట వినబడుతుంది. లాక్ డౌన్ ముగియగానే బిగ్ బాస్ షో మొదలు కానుంది అని.. అందులో యాంకర్ రష్మీ కానీ, అనసూయ కానీ భారీ పారితోషకానికి వెళ్ళబోతున్నారని.. అందుకే జబర్దస్త్ కి తాత్కాలిక విరామం ఇవ్వబోతున్నారని.. ఆ టైం లోనే మంజూష జబర్దస్త్ కి రాబోతుంది అనే వార్త మాత్రం ఫిలింసర్కిల్స్ లో గట్టిగానే వినబడుతుంది.

Anchour Manjusha Turns Jabardasth Anchor :

Manjusha in for present Jabardasth anchor Place 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs