Advertisement
Google Ads BL

షూటింగ్ అంటే ఎందుకింత భయపడుతోంది!


కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమా షూటింగ్స్ అన్ని నిలిచిపోయాయి. దాదాపుగా రెండు నెలలైంది సినిమా యాక్షన్ కట్ చెప్పి... తాజాగా లాక్ డౌన్ ముగియనుండటంతో.. సినిమా షూటింగ్స్ అన్ని త్వరలోనే యధావిధిగా మొదలు అయ్యే అవకాశం ఉంది. అయితే రెండు నెలలుగా హీరోయిన్స్ హీరోలంతా ఇంటికే పరిమితమై ఫ్యామిలీస్ తో టైం స్పెండ్ చేసారు. మళ్లీ ఎప్పటిలాగే షూటింగ్స్ తో బిజీ కావడానికి రెడీ అవుతున్నారు. అయితే చాలామంది హీరోయిన్స్ షూటింగ్స్ ఎప్పుడు మొదలవుతాయా అని ఎదురు చూస్తూ కూర్చుంటే ఓ హీరోయిన్ మాత్రం షూటింగ్ మొదలైతే ఎలా అంటూ తెగ భయపడిపోతుంది.

Advertisement
CJ Advs

అర్జున్ సురవరంతో హిట్ అందుకున్నప్పటికీ.. అవకాశాలు లేక గిల గిల కొట్టుకుంటూ సందీప్ కిషన్ తో నటిస్తున్న ఏ1 ఎక్స్‌ప్రెస్ మీదే అసలు పెట్టుకున్న లావణ్య త్రిపాఠి ఇప్పుడు కరోనా లాక్ డౌన్ తో ముగియడంతో షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. అయితే షూటింగ్ లో పాల్గొనాలంటే భయంగా ఉందని.. అనేక మంది పాల్గొనే షూటింగ్ సెట్స్ లో ఒక్కరికి కరోనా పాజిటివ్ ఉన్నా అందరికీ సోకే ప్రమాదం ఉంది. మరి దీని బారిన పడకుండా ఉండడానికి ప్రొడక్షన్ యూనిట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అంటూ తన మనసులోని భయాన్ని బయటపెట్టింది లావణ్య త్రిపాఠి.

Lavanya Tripathi talks about Movie Shootings :

Lavanya Tripathi Expressed Fear on Movie Shootings 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs