Advertisement
Google Ads BL

కాంటినెంటల్ కాఫీతో వస్తున్న యంగ్ హీరో తేజ


చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో చిత్రాల్లో రాణించి ఇప్పుడు హీరో అయ్యాడు తేజ. ‘‘ఓ బేబి’’ మూవీలో నటించి మంచి మార్కులు కొట్టేసాడు. తన క్యూట్ లుక్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తేజ ఇప్పుడు ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిన ‘‘కాంటినెంటల్ కాఫీ’’తో అసోసియేట్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్రాండ్‌ను ప్రమోట్ చేయనున్నాడు తేజ.

Advertisement
CJ Advs

ఈ బ్రాండ్‌కు సంబంధించి ఓ ఫొటో షూట్ కూడా చేశాడు తేజ. రెండు పోస్టర్స్, ఓ ప్రమోషనల్ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..ఈ ‘కాంటినెంటల్ కాఫీ’తో అసోసియేట్ అవ్వడం హ్యపీగా ఉందని తెలిపాడు. లాక్ డౌన్ లో ఇంట్లో ఉంటూ కాంటినెంటల్ కాఫీ తాగి రిలాక్స్ అవ్వండి అని అంటున్నాడు. సోలో హీరోగా ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకముందే తేజకు ఇలాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్‌తో అసోసియేట్ అవ్వడం గొప్ప విషయమే మరి.

Young Hero Teja associates with a leading coffee brand in India:

Young Hero teja&nbsp;<span>associated with Continental Coffee</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs