Advertisement
Google Ads BL

సుక్కూతో సూపర్ హిట్ మిస్సైన ప్రభాస్


సుకుమార్ ప్రస్తుతం టాప్ డైరెక్టర్. పాన్ ఇండియా డైరెక్టర్ గా బన్నీ పుష్ప సినిమాతో మారబోతున్న సుకుమార్ కి అల్లు అర్జున్ ఆర్య తో లైఫ్ ఇచ్చాడు. అయితే సుకుమర్ - బన్నీ కాంబోలో తెరకెక్కిన ఆర్య సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయ్యింది. అయితే సుక్కు ఆర్య కథని ముందుగా అల్లు అర్జున్ కి వినిపించలేదట. ఆర్య కథతో దిల్ రాజు నిర్మాణంలో సినిమా చెయ్యడానికి సుకుమార్ ముందుగా ప్రభాస్‌ని కలిశాడట. అయితే కథ అంత విన్నాక ప్రభాస్‌తో సుకుమార్ ఏమైనా మార్పులు చేర్పులు చెబితే కథ మారుస్తా అని.. ప్రభాస్‌ని అడిగాడట.

Advertisement
CJ Advs

అయితే ప్రభాస్ మాత్రం ఆర్య కథ విన్నాక సైలెంట్ గా ఉండిపోయాడట. ఇక ప్రభాస్ ఆర్య సినిమా పట్ల ఆసక్తి చూపకపోవడంతో.. సుకుమార్ తర్వాత రవితేజని, నితిన్ లను కూడా కలిశాడట. వాళ్ళు కూడా ఆర్య కథకి కనెక్ట్ కాకపోవడంతో... ఫైనల్ గా సుకుమార్ బన్నీని కలిసి ఆర్య కథను చెప్పి ఒప్పించి సినిమా చెయ్యగా.... అది వాళ్ళ కాంబోలో సూపర్ హిట్ అయ్యింది. సో ప్రభాస్ మాత్రమే కాదు... ఆ సూపర్ హిట్ ని నితిన్ తో పాటుగా రవితేజ కూడా మిస్ చేసుకున్నారన్నమాట.

Prabhas Missed Super Hit with Sukumar :

Allu Arjun Aarya first option Prabhas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs