Advertisement
Google Ads BL

‘దాడి’ టైటిల్ లుక్ వదిలారు


విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ‘దాడి’ ఫస్ట్ లుక్ విడుదల

Advertisement
CJ Advs

గీతాంజలి కావ్యాన్ని, జాతీయ గీతాన్ని రచించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటు అదే భావాలతో ఒక వ్యవస్థని కథగా రాసుకొని తెరకెక్కిస్తున్న చిత్రం ‘దాడి’. 

ఈ సందర్భంగా దర్శకుడు మధు శోభ.టి మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా దాడి చిత్రాన్ని రూపొందించడం జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. నిర్మాత శంకర్.ఏ గారు ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా బాగా వస్తోంది, త్వరలో ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియజేస్తామన్నారు.

నటీనటులు:

శ్రీరామ్, జీవన్, కమల్ కామరాజు, గణేష్ వెంకట రమణ, ముఖేష్ ఋషి, చరణ్ రాజ్, అజయ్ , అజయ్ రత్నం, నాగినీడు, అజయ్ ఘోష్, మధు,  అలోక్, రాజా రవీంద్ర, సలీమ్ పాండ, దిల్ రమేష్, సితార

సాంకేతిక నిపుణులు:

నిర్మాత: శంకర్.ఏ

కథ- స్క్రీన్‌ప్లే - డైలాగ్స్- డైరెక్షన్:మధు శోభ.టి

కెమెరామెన్: శ్యామ్. కె.నాయుడు

సంగీతం: మణిశర్మ

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు

డాన్స్: రాజ సుందరం, శివ శంకర్, శేఖర్

స్టంట్స్: కనల్ కన్నన్, వెంకట్

లిరిక్స్: కాసర్ల శ్యామ్, భాష్య శ్రీ

Dhadi Movie Title Look Released:

rabindranath tagore Birth anniversary special: Dhadi first Look released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs