Advertisement
Google Ads BL

ఇలా రకుల్‌లా చేయాలని ట్రై చేయకండి!


కరోనా లాక్ డౌన్ తో ఏం చెయ్యాలో తెలియక అందరూ జిమ్ లో కసరత్తులు చేస్తున్నారు. జిమ్ లేని వాళ్ళు ఇంట్లోనే యోగాసనాలు, ఎక్సరసైజ్ చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుండి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లోనే జిమ్ చేస్తూ వీడియోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. తాజాగా రకుల్ ప్రీత్ వేసిన అనుష్క యోగాసనం ఫోటో చూస్తే అమ్మో రకుల్ యోగ రచ్చ అనకుండా ఉండలేం. ఇక అందానికి యోగ, జిమ్ అనేది అవసరం అని చెబుతున్న రకుల్ ప్రీత్.. నిత్యం జిమ్ ఫొటోస్ తో హల్చల్ చేస్తుంది.

Advertisement
CJ Advs

ఇక కరోనా లాక్ డౌన్ లో రకుల్ ప్రీత్ బోర్ కొట్టకుండా ఆటలు కూడా మొదలెట్టేసింది. ఆ విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసిన రకుల్ ప్రీత్ తన బ్రదర్ తో కలిసి దిండూ - దెబ్బ, కబడ్డీ, పులుసు అంటూ వెరైటీ గేమ్స్ ఆడుతుంది. ఇలాంటి ఆటలు తన తమ్ముడు అమన్ తో కలిసి చిన్నపుడు ఆడుకున్న అని... ప్రస్తుతం బోర్ కొడుతోంది కాబట్టి మళ్ళీ మొదలెట్టా అంటూ ఫన్నీగా సెబుతుంది రకుల్. మరి యోగ, జిమ్, వంటలు, ఆటలు అబ్బా ఎంతగా బిజీ రకుల్. కరోనా లాక్ డౌన్ ని కూడా పోనివ్వడం లేదు ఈ భామ. 

Rakul Fitness Excersize Creates Sensation in SM:

Rakul Preet Singh Daring Woman
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs