Advertisement
Google Ads BL

ఒంపుసొంపులతో మతిపోగొడ్తున్నా ఎవ్వరూ పట్టించుకోరేం..?


టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. ఇప్పుడున్న టాప్ హీరోయిన్లతో పోల్చుకుని చూస్తే, వారికంటే బెటర్ ఛాయిసెస్ చాలా ఉన్నారు. అయినా అవకాశం కొందరికే వస్తుంది. కొందరే స్టార్ హీరోయిన్లుగా ఎదుగుతుంటారు. స్టార్ ట్యాగ్ పక్కన పెడితే కనీసం అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లెంతో మంది ఉన్నారు. కంచె సినిమాలో అద్భుతమైన నటనని ప్రదర్శించి మంచి మార్కులు కొట్టేసిన ప్రగ్యాకి ఆ తర్వాత చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేవు.

Advertisement
CJ Advs

క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విరూపాక్ష సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుందని వార్తలు వచ్చినప్పటికీ, అది నిజమో కాదో కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సినిమాలో ఆమెకి అవకాశం వచ్చినా కూడా ఒకానొక ముఖ్యపాత్ర తప్ప, హీరోయిన్ పాత్ర కాదని తేల్చేశారు. అటు గ్లామర్ పరంగానూ, నటనలోనూ భేష్ అనిపించుకున్న ప్రగ్యాకి అవకాశాలు ఎందుకు రావో అర్థం కావు.

సోషల్ మీడియాలో ఆమె పెడుతున్న త్రోబ్యాక్ ఫోటోస్ కి విపరీతమైన స్పందన వస్తుంటుంది. వయ్యారాలు పోతూ, మత్తెక్కించే కళ్లతో, ఒంపుసొంపులు కనబడేలా పోస్టులు పెట్టినప్పటికీ అవకాశాలు రాకపోవడం విచిత్రమే. దర్శకులు ఆమెవైపు చూడట్లేదా ఏంటి అన్నది సందేహంగా మారింది. మరి భవిష్యత్తులోనైనా ఆమెకి అవకాశాలు వస్తాయేమో చూడాలి.

 

Exposing not enough to get offers..:

Pragya Jaishwal is very active in social medai by posting hot photos
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs