Advertisement
Google Ads BL

ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో వస్తున్న తొలి చిత్రమిదే!


ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఏప్రిల్ 29న అమృతరామమ్ డైరెక్ట్ రిలీజ్ !!!

Advertisement
CJ Advs

ప్రపంచంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ క్రమంలో థియేటర్స్ మూతపడ్డాయి. అందుచేత ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీ ప్లాట్‌ఫాంలో సినిమాలు వీక్షిస్తున్నారు. అందులో భాగంగా అమృతరామమ్ మొదటి తెలుగు సినిమాగా ఓటిటి ప్లాట్ ఫామ్ లో రానుంది.

రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ హీరోహీరోయిన్లుగా సురేందర్‌ కొంటాడ్డి దర్శకత్వంలో ఎస్‌ఎన్‌ రెడ్డి నిర్మించిన చిత్రం అమృతరామమ్. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రాన్ని నిర్మాతలు జీ5 యాప్ లో ఏప్రిల్ 29న విడుదల చేయనున్నారు. ఇంట్లోనే ఉండి ప్రేక్షకులు అమృతరామమ్ సినిమా స్పెషల్ ప్రీమియర్ ను ఎంజాయ్ చేసే అవకాశాన్ని నిర్మాతలు కల్పించారు.

ప్రేమ కోసం పరితపించే అబ్బాయిల కథలను వెండితెరపై మనం చూశాం. అయితే, ఇది అలాంటి ఒకమ్మాయి ప్రేమకథ ఈ అమృతరామమ్, ప్రేమించినవాడి కోసం అమ్మాయి పడే వేదనని కళ్లకు కట్టినట్లు చూపించారు దర్శకుడు సురేందర్‌ కొంటాడ్డి.

Amrutharamam movie Directly releasing on OTT Platform on April 29th:

Amrutharamam OTT Release Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs