Advertisement
Google Ads BL

ప్రభాస్‌తో అప్పుడు కుదిరిందంటున్న తమన్నా..!


ప్రభాస్ ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్టార్. ప్రభాస్ బాహుబలి తర్వాత అన్నీ పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నాడు. అలాంటి హీరోతో ఫ్రెండ్షిప్ అంటే మాటలా.. అందులోను హీరోయిన్స్ కి మరీనూ. ప్రభాస్‌తో నటించిన చాలామంది హీరోయిన్స్‌తో ప్రభాస్ ఫ్రెండ్షిప్ చేస్తుంటాడు. అందులో స్వీటీ అనుష్కతో ప్రత్యేకమైన ఫ్రెండ్షిప్. అయితే బాహుబలిలో సెకండ్ హీరోయిన్ గా నటించిన తమన్నా ప్రభాస్ తో కలిసి బాహుబలికి ముందు అట్టర్ ప్లాప్ మూవీ రెబల్ లో నటించింది.

Advertisement
CJ Advs

అయితే రెబల్ సినిమా అప్పుడు తమన్నాకి ప్రభాస్ తో మాట్లాడే అవకాశం పెద్దగా రాలేదట. రెబల్ సినిమా అప్పుడు ప్రభాస్ త్వరగా షూట్ ముగించుకుని వెళ్లిపోయేవాడట. కానీ బాహుబలిలో ప్రభాస్ తో కలిసి నటించేటప్పుడు మాత్రం ప్రభాస్ తో ఫ్రెండ్ షిప్ చేసే అవకాశం వచ్చింది అని చెబుతుంది తమన్నా. బాహుబలి సినిమాకి ప్రభాస్ చాలా డేట్స్ ఇవ్వడంతో.. ఎప్పుడూ సెట్స్ లో ఉండేవాడని.. అలా తామిద్దరం ఫ్రెండ్స్ అయ్యామని చెబుతుంది. ప్రభాస్ తో కలిసి బాహుబలిలో నటించడం ప్రత్యేకం. నటీనటులందరికి బాహుబలి అనేది ప్రత్యేకమైన అనుభూతి అని చెబుతుంది తమన్నా.

Tamanna Talks about Friendship with Prabhas:

Not Rebel.. Baahubali gives chance to talk with Prabhas says tamanna
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs