Advertisement
Google Ads BL

లాక్డౌన్ లో రాశీ ఖన్నా ఏం చేస్తుందో తెలుసా..?


ప్రశాంతంగా ఉన్న మన జీవితాల్లోకి కరోనా మహమ్మారి వచ్చి అతలాకుతలం చేసింది. మన కళ్ళుగప్పి మనదేశంలోకి ప్రవేశించిన ఈ మహమ్మారి ఎప్పుడు వదులుతుందో తెలియట్లేదు. దీని బారి నుండి జనాల్ని కాపాడడానికి ప్రభుత్వాలు లాక్డౌన్ ని ఆయుధంగా వాడుతున్నాయి. ప్రజలెవరూ ఇళ్ళలోనుండి బయటకి రాకుండా, ఎవరినీ కలవకుండా ఉంటే కరోనా చెయిన్ తెగిపోతుందని భావించే లాక్డౌన్ ని పెట్టారు. 

Advertisement
CJ Advs

లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉంటున్న జనం ఇంటిపనులు చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఈ టైమ్ లో సెలెబ్రిటీలు తమ జీవితాలని ఎలా గడుపుతున్నారో అన్న ఆసక్తి ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. సినిమా వాళ్లని సినిమాల్లోనే చూస్తాం కాబట్టి, ఇంట్లో ఎలా ఉంటారో తెలుసుకోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అయితే ఈ లాక్డౌన్ సమయంలో ఒక్కో హీరోయిన్ ఒక్కో పని చేస్తుంది.

లాక్డౌన్ కి పూర్వం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నవాళ్ళు ఈ లాక్డౌన్ ని పూర్తిగా విశ్రాంతి తీసుకోవడానికే కేటాయించారు. ఇక మరికొందరు తమలోని అభిరుచులకి పదును పెడుతున్నారు. రాశీ ఖన్నా చిన్నప్పుడెప్పుడో నేర్చుకున్న గిటార్ ని తీసి ప్రాక్టీస్ చేస్తుందట. గిటార్ పై సంగీత సరిగమలు పలికించడానికి ప్రత్నిస్తుందట. మరికొద్ది రోజుల్లో సొంత ట్యూన్ ని చేసి మనందరికీ వినిపిస్తుందట.

Do you know what Rashi khanna doing in lockdown..?:

Rashi khanna learning guitar in lockdown days
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs