Advertisement
Google Ads BL

మేము కూడా ‘RRR’ అనే అంటున్నాం: రాజమౌళి


రాజమౌళి కాంబోలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న RRR సినిమా అనౌన్స్ చేసినప్పటినుండే RRR అనే టైటిల్ వాడుకలోకి రావడం.. అదే టైటిల్ విపరీతముగా సర్క్యులేట్ అయ్యింది. RRR అంటే రాజమౌళి - రామ్ చరణ్ - ఎన్టీఆర్ ఇంతే. తాజాగా రాజమౌళి RRR టైటిల్ అంటూ రౌద్రం రణం రుధిరం అంటూ వదిలారు. అయితే RRR కొచ్చినంత రెస్పాన్స్.. రౌద్రం రణం రుధిరం టైటిల్ కి రాలేదు. అసలు రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ని ఎవ్వరు పెద్దగా పలకడం లేదు అంటే జనాలకు ఆ టైటిల్ అంతగా రుచించలేదు.

Advertisement
CJ Advs

తాజాగా రాజమౌళి కూడా అదే విషయం ఒప్పుకున్నాడు. పాన్ ఇండియా సినిమా కాబట్టి, అన్ని భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉండాలి. మార్కెట్ కి కనెక్ట్ కావాలి అంటే... అదే కరెక్ట్. కాకపోతే RRR అనే పదానికి ఓ అర్ధం ఉండాలిగా.. లేదంటే అందరూ రాజమౌళి - రామారావు - రామ్ చరణే అనుకుంటారు కాబట్టి... RRR  కి ఓ అర్ధం ఉండాలనే ప్లాన్ తోనే..రౌద్రం రుధిరం రణం పెట్టామని.. లేదంటే RRR టైటిల్ కి అంతగా ప్రాధాన్యత లేదు. మేము కూడా RRR అనే పిలుస్తున్నాం కానీ... రౌద్రం - రణం - రుధిరం అంటూ అసలు పిలవమని చెబుతున్నాడు. అంటే ఫైనల్ గా RRR అంటే RRR అన్నమాట. 

SS Rajamouli Clarity on RRR Title:

RRR is Finale says Rajamouli ss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs