Advertisement
Google Ads BL

హిట్ మూవీ సీక్వెల్‌లో ఆ భామలు లేనట్టే!


‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ తర్వాత అనిల్ రావిపూడి మల్టీస్టార్ హీరోలకే గేలం వేద్దామనుకుంటే... ఏ ఒక్క హీరో కూడా అందుబాటులో లేకపోవడంతో.. మళ్లీ తనకి అచ్చొచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్నాడు. అయితే ఎఫ్ 2 సీక్వెల్ కి అనిల్ రావిపూడి వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటుగా మరో హీరో ని తీస్కోబోతున్నాడనే టాక్ ఉంది. అది రవితేజ అయినా మరే హీరో అయినా సరే. అయితే వరుణ్ తేజ్, వెంకటేష్ లు కామన్ గా ఎఫ్ 2 నుండి ఎఫ్ 3 కి షిఫ్ట్ అవుతున్నారు.

Advertisement
CJ Advs

కానీ అనిల్ రావిపూడి ఈసారి ఎఫ్ 2 హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్ కౌర్ లను కంటిన్యూ చెయ్యడం లేదట. కొత్త హీరోయిన్స్ అంటే కాస్త స్టార్ డం ఉన్న హీరోయిన్స్ ని ఎఫ్ 3 కోసం తీసుకోబోతున్నాడట. మరి తమన్నా అనిల్ రావిపూడి కోసం ‘సరిలేరు నీకెవ్వరు’లో ఐటెం సాంగ్ చేసింది. అలాంటి తమన్నాని అనిల్ లైట్ తీసుకుంటాడా? ఇక ఎఫ్ 2 సినిమాలో హీరోలతో పాటుగా ఫ్రస్ట్రేషన్ కాన్సెప్ట్ ని మాత్రమే సీక్వెల్ లో పెడతాడట. ఇక హీరోయిజంని మాత్రం పక్కనబెట్టి.. కొత్త హీరోయిన్స్‌ని తీసుకుంటున్నాడట.. మరి వెంకటేష్‌కి హీరోయిన్స్ దొరకడం కష్టం. వరుణ్ తేజ్ క్రేజ్ కి ఏ హీరోయిన్ అయినా సై అంటుంది. సో కొత్త హీరోయిన్స్ ఎఫ్ 3 లో పక్కా అన్నమాట. 

No Tamanna and Mehreen in F2 sequel:

New Heroines in anil Ravipudi F3 Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs