Advertisement
Google Ads BL

‘వకీల్ సాబ్’ వాయిదా తప్పదా..!


పవన్ కళ్యాణ్ డబ్బులు కోసం మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నా అంటూ వరసబెట్టి సినిమాలు ఒప్పేసుకున్నాడు. వరసగా సినిమాలు చేస్తూ మళ్లీ ఎన్నికల సమయానికి పవన్ కళ్యాణ్ ఫ్రీ అవుదామనుకున్నాడు. కానీ ప్రస్తుతం పవన్ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. కరోనా కారణముగా పవన్ సినిమాలన్ని ఆగిపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మే 15న విడుదల డేట్ ఇవ్వగా.. ప్రస్తుతం కరోనా కారణముగా మే నుండి వకీల్ సాబ్ జూన్‌కి షిఫ్ట్ అయ్యింది అన్నారు.

Advertisement
CJ Advs

కానీ తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఆగష్టు 15 స్వాతంత్య దినోత్సవం రోజుకి వాయిదా పడినట్లుగా సమాచారం. ప్రస్తుతం కరోనా కారణంగా సినిమాలన్నీ వాయిదా పడడంతో పవన్ కళ్యాణ్ సినిమా ఏకంగా ఆగష్టు కి వాయిదా పడింది. దిల్ రాజు అయితే మే లేదా ఆగష్టు అంటూ ముందే ఫిక్స్ అవడం.. కరోనా కారణముగా మే నుండి డైరెక్ట్‌గా ఆగష్టు కి వకీల్ సాబ్‌ని షిఫ్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. దిల్ రాజు అన్ని పరిస్థితులు చక్కబడిన తర్వాత రిలీజ్ విషయాన్ని ప్రకటించాలని, రిలీజ్ కూడా పక్క‌గా ప్లాన్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

Vakeel Saab Movie Postponed:

Corona Effect: Pawan Vakeel Saab Will release in August
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs