Advertisement
Google Ads BL

ఇప్పటివరకు చేయని పనులు చేసుకోండి: రకుల్


ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం దేశం మొత్తం భారీగా ఉండడం... తాజాగా జనతా కర్ఫ్యూని ప్రజలంతా విజయవంతం చెయ్యడం, మార్చి 31 వరకు దేశంలోని రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ ప్రకటిస్తూ సీరియస్ నిర్ణయాలు తీసుకోవడంతో ప్రస్తుతం సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయి అందరూ ఇళ్లకే పరిమితమైనారు. జనతా కర్ఫ్యూ రోజున సినీ తారలంతా కరోనా రోగులకు సేవలందిస్తున్న డాక్టర్స్ కి, పారిశుద్ధ కార్మికులకు క్లాప్స్ కొడుతూ విష్ చేసి ఆ వీడియోస్ షేర్ చేసారు.

Advertisement
CJ Advs

అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి ఖాళీ సమయాన్ని వర్కౌట్స్ తో లాగించేస్తుంది. రకుల్ ప్రీత్ తన వర్కౌట్ వీడియోస్ ని షేర్ చేస్తూ కరోనాతో భయపడవద్దు. ఇంట్లో ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి ఉండి వారితో మనస్ఫూర్తిగా కబుర్లు చెప్పుకోండి. ఇప్పటి వరకు చేయని పనులు ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఇంట్లోనే కూర్చుని చక్కగా చేసుకుని ఇళ్ల నుండి బయటికి రావొద్దు అంటూ సలహాలు ఇస్తుంది.

Rakul Preet Advice to Her Fans:

Finish Your Works at Home Says Rakul Preet Singh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs