Advertisement
Google Ads BL

‘మా’ యాక్టివ్ ప్రెసిడెంట్‌గా బెనర్జీ


మా అధ్యక్షుడు డాక్టర్ వి కె.నరేష్ 41 రోజులు సెలవు పెట్టడం వల్ల డిసిప్లినరీ కమిటీ మరియు ఎక్జిక్యూటివ్ కమిటీ కలిసి బైలాస్ ప్రకారం వైస్ ప్రెసిడెంట్ అయిన బెనర్జీని యాక్టివ్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడం జరిగింది. బుధవారం సాయంత్రం మా అసోసియేషన్ కార్యాలయం పక్కనే ఉన్న ఫిలిం ఛాంబర్ హాల్లో ఈ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, మురళీమోహన్ జయసుధతో పాటుగా యాక్టివ్ ప్రెసిడెంట్ బెనర్జీ, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, హేమ, రాజీవ్ కనకాల, శివబాలాజీ, అనితా చౌదరి, జయలక్ష్మి, కరాటే కళ్యాణి, ఏడిద శ్రీరామ్, రవి ప్రకాష్, టార్జాన్, పసునూరి శ్రీనివాస్, రాజా రవీంద్ర, ఆలీ, సురేష్ కొండేటి, తనీష్, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
CJ Advs

Benerjee turns MAA Active President :

Benerjee replaced dr VK Naresh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs