Advertisement
Google Ads BL

ఫిబ్రవరి 21న ‘చీమ - ప్రేమ మధ్యలో భామ’


టైటిల్ - చిన్న సినిమాల్లో ‘చీమ’ సినిమా వేరు!

Advertisement
CJ Advs

‘‘చీమ - ప్రేమ మధ్యలో భామ!’’  సినిమా దర్శకుడు శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు మాట్లాడుతూ ‘‘మనుషులలో మంచి మనుషులు వేరు - చిన్న సిమిమాలలో ‘చీమ’ సినిమా వేరు. అంటే ఒక వెరైటీ, ఒక నావేల్టీ - అదేంటో తెలియాలంటే  మా ‘చీమ ప్రేమ మధ్యలో భామ!’ సినిమాను దగ్గరున్న థియేటర్లో చూడాలి - ఫిబ్రవరి 21విడుదల’’ అన్నారు.

నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... ‘‘ఈనాటి యువతీయువకులు ప్రేమ విషయంలో ఎంత పరిణతితో ఉన్నారో తెలియచెప్పే చిత్రం ఇది. కాలం మారినా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా అన్నిపరీక్షలకు అతీతంగానే ఉంటుంది! అని తెలియచేయడానికే మా ఈ చిన్న ప్రయత్నం’’ అని అన్నారు.  

హీరో అమిత్  ‘‘ఈ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలో హీరో పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది!’’ అన్నారు.

మాగ్నమ్ ఓపస్ (Magnum Opus ) ఫిలిమ్స్ పతాకంపై శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పలరాజు దర్శకత్వంలో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం  ‘చీమ - ప్రేమ మధ్యలో భామ !’. అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ గా నటించారు.

నటీ  నటులు :

అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్ , వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్ , కిషోర్ రెడ్డి, వెంకటేశ్ మరియు సురేష్ పెరుగు.

సంగీతం : రవి వర్మ, సింగర్స్ : ఎస్.పి. బాలసుబ్రమణ్యం , గీతా మాధురి, సినిమాటోగ్రఫీ : ఆరిఫ్ లలాని, ఎడిటర్ : హరి శంకర్.

కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్  : శ్రీకాంత్ ‘శ్రీ’ అప్పల రాజు

నిర్మాత : ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ

Cheema Prema Madyalo Bhama Movie Release Date out:

Cheema Prema Madyalo Bhama Movie Release on Feb 21st
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs