Advertisement
Google Ads BL

‘బుట్టబొమ్మ’ సాంగ్ క్రేజ్ ‘అల’ ఉంది మరి..!


అల్లు అర్జున్ డాన్స్ స్టెప్స్ కి పాన్ ఇండియా క్రేజ్

Advertisement
CJ Advs

అల వైకుంఠపురంలో మూవీలోని  ‘బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టూకుంటివే జిందగికే అట్టబొమ్మై జంటకట్టూకుంటివే’ అంటూ సాగే మెలోడీ సాంగ్  ఆడియన్స్ ని ఆకట్టుకుంది. తమన్ తనదైన శైలిలో సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ అందించగా.. అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. 

ఈ సాంగ్ టిక్ టాక్ లో మరింత ఫేమస్ అయ్యింది. తమిళనాడు, కేరళ, బెంగాలీ భాషల్లో ఈ సాంగ్ ను టిక్ టాక్ చేశారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ శిల్పా శెట్టి కూడా ఈ సాంగ్ ను టిక్ టాక్ చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సాంగ్ ఎంతటి పావులర్ అయ్యిందో. బుట్టబొమ్మ సాంగ్ కి టిక్ టాక్ లో  దాదాపు 4.6 మిలియన్ వ్యూస్ రావడం విశేషం.

Stylish star alluarjun dance moments have craze over pan india:

Bollywood Actress Shilpa Shetty Danced for Butta Bomma and Uploaded it on TikTok
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs