Advertisement
Google Ads BL

మెగా ప్రిన్స్‌కు హెచ్‌బీ‌వో ఇండియా నుంచి గిఫ్ట్


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కి హెచ్‌బీ‌వో ఇండియా స్పెష‌ల్ స‌ర్ప‌రైజ్

Advertisement
CJ Advs

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కి సూపర్ మేన్ బొమ్మలన్నా, మాస్కులు అన్నా చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. సూపర్ హీరోల సినిమాలను వరుణ్ ఒక్కటి వదలకుండా చూస్తారు. అది గుర్తించే హెచ్ బీ ఓ ఇండియా వ‌రుణ్ తేజ్ కి ఇష్టమైన డీసీ కామిక్ ఆట బొమ్మలను బహుమతిగా ప్రెజెంట్ చేసింది. బాట్ మ్యాన్ మాస్క్, వండర్ వుమెన్ మాస్క్‌ల్ని, ఓ కారు బొమ్మను ఈ సంస్థ  పంపించింది. ఈ విషయాన్ని వరుణ్ త‌న సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ లో షేర్ చేస్తూ హెబీఓ ఆఫ్ ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఇటీవ‌లే మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, గ‌ద్దల‌కొండ గ‌ణేశ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ను అందుకొని అదే ఉత్సాహంతో ప్ర‌స్తుతం త‌న త‌దుప‌రి సినిమా స‌న్నాహాలు ఉన్నారు. సిద్ధు ముద్దా, అల్లు వెంక‌టేశ్ నిర్మాత‌లుగా కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌బోతుంది. థ‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత‌మందిస్తున్నారు.

HBO sends official merchandise to dashing actor Varun Tej:

Actor Varun Tej an ardent Superhero Lover
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs