Advertisement
Google Ads BL

వైభ‌వంగా కోడిరామ‌కృష్ణ చిన్న కుమార్తె వివాహం


వైభ‌వంగా కోడిరామ‌కృష్ణ చిన్న కుమార్తె ప్ర‌వ‌ల్లిక వివాహం.. హాజ‌రైన సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు

Advertisement
CJ Advs

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు స్వ‌ర్గీయ కోడిరామ‌కృష్ణ చిన్న కుమార్తె ప్ర‌వ‌ల్లిక వివాహం మ‌హేష్‌తో బుధ‌వారం రాత్రి 9.36 నిమిషాల‌కు హైదరాబాద్ గండిపేట‌లోని క‌న్వెష‌న్స్ అండ్ ఎగ్జిబిష‌న్స్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. కోడిరామ‌కృష్ణ స‌తీమ‌ణి కోడి ప‌ద్మ ఆహ్వానం మేర‌కు తెలుగు చ‌ల‌న‌చిత్ర ప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖులు ఈ వివాహ వేడుక‌కు హాజ‌ర‌య్యారు. మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు, కె.రాఘ‌వేంద్ర‌రావు, ముర‌ళీ మోహ‌న్‌, గోపీచంద్‌, జ‌య‌ప్ర‌ద, జీవిత‌, కోదండ రామిరెడ్డి, కె.విజ‌య‌భాస్క‌ర్‌, బి.గోపాల్‌, అల్లు అర‌వింద్‌, ద‌ర్శ‌క నిర్మాత ఎం.ఎస్.రాజు, నంద‌మూరి రామ‌కృష్ణ‌, పోకూరి బాబూరావు, ప‌రుచూరి గోపాల‌కృష్ణ‌, దేవీప్ర‌సాద్‌, వీర‌శంక‌ర్‌, శివాజీరాజా, మారుతి, ముత్యాల సుబ్బ‌య్య‌, హీరో వినోద్‌కుమార్‌, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్‌, మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు, కాశీ విశ్వ‌నాథ్‌, అలీ, హేమ‌, నాగ‌బాబు స‌తీమ‌ణి ప‌ద్మ‌జ‌, కుమార్తె నిహారిక‌, న‌టి శివ‌పార్వ‌తి, రాజ‌శేఖ‌ర్ కుమార్తె శివాని త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Cine Celebrities and Political Leaders at Kodi Ramakrishna Daughter Marriage:

Kodi Ramakrishna Daughter Pravallika Marriage with Mahesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs