Advertisement
Google Ads BL

టీజర్‌కి సమంత, ట్రైలర్‌కి పూరి జగన్!


యువ హీరో నాగశౌర్య రాసుకున్న కథ ఆధారంగా తెరకెక్కిన అశ్వద్ధామ మూవీ టీజర్‌ను ఇటీవల సమంత విడుదల చేసిన సంగతి తెలిసిందే, టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్ పూరి జగన్నాధ్ విడుదల చేయబోతున్నాడు. అశ్వద్ధామ ట్రైలర్ జనవరి 23న సాయంత్రం 5.04 గంటలకు పూరి జగన్నాధ్ చేతుల మీదుగా విడుదల కాబోతోంది. అందరి అంచనాలకు తగ్గట్టు ట్రైలర్ ఉండబోతోందని చిత్రయూనిట్ ప్రకటించింది.

Advertisement
CJ Advs

నాగ శౌర్య సరసన మెహిరిన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ సమాజంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనకు ఆధారంగా తెరకెక్కింది. అశ్వద్ధామ జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

నటీనటులు: నాగ శౌర్య, మెహరిన్

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: ఐరా క్రియేషన్స్

నిర్మాత: ఉషా మూల్పూరి

కథ: నాగశౌర్య

డైరెక్టర్: రమణ తేజ

కెమెరా: మనోజ్ రెడ్డి

మ్యూజిక్: శ్రీచరన్ పాకాల

ఎడిటర్: గ్యారీ

లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి

డిజిటల్: గౌతమ్

డైలాగ్స్: పరుశురాం శ్రీనివాస్

యాక్షన్ డైరెక్టర్: అన్బరివ్

Aswathama Trailer Release Details:

<span>Puri Jagannadh To Launch Naga Shaurya&rsquo;s Aswathama Trailer</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs