Advertisement
Google Ads BL

అనసూయ, శేఖర్ మాస్టర్.. రచ్చ రచ్చే!


జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ అనడం మానేసి.. ఇప్పుడు లోకల్ గ్యాంగ్ హాట్ జడ్జ్ అనడం మొదలెట్టారు అనసూయని. ఎందుకంటే హాట్ నెస్‌లో జబర్దస్త్‌ని మించి పెరఫార్మ్ చేస్తుంది అనసూయ. జబర్దస్త్‌తో గ్లామరస్‌గా విపరీతంగా పాపులర్ అయిన అనసూయ... లోకల్ గ్యాంగ్స్‌తో స్టేజ్ మీద హాట్ హాట్ డాన్స్ స్టెప్స్‌తో అల్లాడిస్తుంది. జానీ మాస్టర్‌తో కలిసి రచ్చ రచ్చ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకి కిర్రాక్ పుట్టిస్తుంది. జానీ మాస్టర్‌తో అదిరిపోయే డాన్స్ స్టెప్స్‌తో కాక రేపుతూ షో మీద విపరీతమైన క్యూరియాసిటీ పెంచేస్తుంది.

Advertisement
CJ Advs

జానీతో హద్దులు దాటి డాన్స్ పెరఫార్మెన్స్ చేస్తున్న అనసూయ ఇప్పుడు జానీ మాస్టర్‌ని వదిలేసి శేఖర్ మాస్టర్‌తో రెచ్చిపోయి డాన్స్ చేస్తోంది. లోకల్ గ్యాంగ్స్ న్యూ ప్రోమో జానీ మాస్టర్ కి బదులు శేఖర్ మాస్టర్ లోకల్ గ్యాంగ్స్ జడ్జ్ గా అనసూయ పక్కన కూర్చోవడానికి వచ్చాడు. మరి అనసూయ స్టేజ్ ఎంట్రీ ఎలా ఉంటుందో లోకల్ గ్యాంగ్స్ స్టార్ట్ అయినప్పటి నుండి చూస్తున్నాం. తాజాగా శేఖర్ మాస్టర్‌తో అనసూయ బలపం బట్టి భామవళ్ళో అంటూ వేసిన హాటెస్ట్ స్టెప్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అందానికి, గ్లామర్‌కి మారుపేరైన హాట్ యాంకర్ అనసూయ అంతలా హాట్ హాట్ స్టెప్స్‌తో రెచ్చిపోవడానికి కారణం తెలియదు కానీ... అనసూయ హాటెస్ట్ పెర్ఫామెన్స్ తో లోకల్ గ్యాంగ్స్ మాత్రం అదిరిపోనుంది. 

Local Gangs New Promo Creates Sensation:

Anasuya and Sekhar Master Dance for Local Gangs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs