Advertisement
Google Ads BL

‘ది గ్రేట్ గ్యాంబ్లర్’ ట్రైలర్ విడుదల


వాసవి బిజినెస్ గ్రూప్ సమక్షంలో ‘ది గ్రేట్ గ్యాంబ్లర్’ ట్రైలర్ లాంచ్

Advertisement
CJ Advs

పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు సమర్పణలో శ్రీ సింహ వాహిని పతాకంపై ధర్మ కీర్తిరాజ్, అర్చన రావ్, సీనియర్ యాక్టర్ వినోద్ కుమార్ నటినటులుగా మహేష్ సి.. దర్శకత్వంలో మడి పడిగే రాజు నిర్మాతగా మనోజ్, ప్రవీణ్, అఖిల్, ఆధ్య, చరణ్ లు సహ నిర్మాతలుగా కలసి నిర్మిస్తున్న‘ది గ్రేట్ గ్యాంబ్లర్’ సినిమా ట్రైలర్ ను వాసవి బిజినెస్ గ్రూప్ కార్పొరేట్ ఆఫీస్ లో ఫౌండర్స్ ప్రసాద్ గారు, శ్రీహరి గారి సమక్షంలో చిత్ర యూనిట్ సభ్యుల మధ్య రామ సత్యనారాయణ గారు విడుదల చేసారు.

ఈ సందర్భంగా నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ... ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ “ది గ్రేట్ గ్యాంబ్లర్” సినిమా ఫుల్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో వినోదకుమార్ యాక్షన్ బాగుంటుంది. గతంలో నేను వినోదకుమార్ తో మాట్లాడినప్పుడు సినిమా బాగుందన్నారు. ఈ చిత్రం ద్వారా దర్శకుడికి మంచి పేరు వస్తుంది. ఇది తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు.

నిర్మాత మడి పడిగేరాజు మాట్లాడుతూ... నిర్మాత అవ్వాలని చాలా ప్రయత్నం చేసి విఫలం అయ్యాను. రామ సత్యనారాయణ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాను. అందుకనే రామసత్యనారాయణ గారి చేతులు మీదుగా విడుదల చేయటం అనందంగా ఉంది. ట్రైలర్ లాగే సినిమా కూడా బాగుంటుంది. మీరందరూ ఈ సినిమాను చూసి ఆదరించండి అని అన్నారు.

సహనిర్మాతలు మాట్లాడుతూ... ఒక మంచి సినిమాకు నిర్మాత మడి పడిగే రాజు గారితో నిర్మించడం ఆనందంగా ఉంది.

నటీనటులు

ధర్మ కీర్తిరాజ్, అర్చన రావ్, సీనియర్ యాక్టర్ వినోద్ కుమార్

సాంకేతిక వర్గం

Di. ఎడిటర్: శివ వై ప్రసాద్.

మ్యూజిక్ డైరెక్టర్: అభిమాన్ రాయ్.

నిర్మాత: మడి పడిగే రాజు

సహనిర్మాతలు: మనోజ్, ప్రవీణ్, అఖిల్, ఆధ్య, చరణ్

డైరెక్టర్: మహేష్ సి

పి.ఆర్.ఓ: మధు వి.ఆర్.                           

డిజైనర్: వెంకట్.ఎం

The Great Gambler Movie Trailer Released:

The Great Gambler Movie Trailer Launch Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs