Advertisement
Google Ads BL

అనసూయను మించే క్వాలిటీ ఆమెలో ఉందా?


జబర్దస్త్ కి కామెడీ పండించే స్కిట్స్ ఎంత ముఖ్యమో.. యాంకర్ అనసూయ అందాలు అంతే ముఖ్యం. జబర్దస్త్ షోకి అసలు సిసలైన నిండుదనం రోజా, నాగబాబు, అనసూయ హాట్ అందాలు. డాన్స్ లతోను, టాకింగ్ పవర్ తోనూ జబర్దస్త్ కమెడియన్స్ తన మీద వేసే పంచ్ లకు తెలివైన, తేలికైన సమాధానం ఇవ్వడమే కాదు.. అవసరమైతే కమెడియన్స్ తో కాలు కదుపుతూ సాంగ్స్ కి డాన్స్ కూడా చెయ్యగలదు. అనసూయ చిట్టిపొట్టి డ్రస్సులకు బోల్డంతమంది అభిమానులు. మరి అలాంటి అనసూయని తట్టుకోవాలంటే ఎంతో అనుభవం ఉన్న రష్మికే చేతకావడం లేదు.. ఏదో సుధీర్ పేరుతో కలిపి పాపులర్ అవుతూ యాంకర్ గా బండి లాగించేస్తున్న రష్మీనే అనసూయ ముందు వెలవెలబోతోంది.

Advertisement
CJ Advs

అలాంటిది అదిరింది యాంకర్ సమీరా మాత్రం అనసూయ ముందు నిలబడుతుందా.. ఏమో చెప్పలేం. అందమున్నా ఆకర్షణ ఉండాలి.. అది అనసూయలో 100 శాతం ఉంది. కానీ సమీరలో ఎక్కడ వెతికినా అది కనబడదు. ఇంకా హొట్నెస్ కూడా సమీరలో అంతగా లేదు. మరోపక్క పంచ్ వేసే కెపాసిటీ కనిపించడం లేదు. స్కిట్ లో ఓల్డ్ కామెడిన్స్ వేసే పంచ్ లకు ఎడా పెడా పగలబడి నవ్వడం తప్ప సమీరాలో అనసూయని మించి ఎలాంటి స్పెషల్ క్వాలిటీ లేదు. చమ్మక్ చంద్ర స్కిట్ లో వేసే పంచ్ లకు సమీరా నోరు వెళ్ళబెట్టడం తప్ప ఏం చేయలేకపోతోంది. అదే అనసూయ అయితే... చంద్రకి తగ్గట్టుగా సంధానం చెప్పేది. మరి అనసూయ ముందు సమీరా నిలవడం కష్టం సుమీ.

Who beats Anasuya in Bullithera?:

Is sameera competates anasuya?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs