Advertisement
Google Ads BL

‘కిస్’ టీజర్ విడుదల ఎప్పుడంటే..?


జ‌న‌వ‌రి 2న రొమాంటిక్ థ్రిల్లర్ ‘కిస్’ టీజ‌ర్ విడుద‌ల‌!!

Advertisement
CJ Advs

జి.ఎస్‌.కె  ప్రొడక్షన్స్ బేనర్ పై శివ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘కిస్’. ధరన్, నేహా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తయింది. కాగా జనవరి 2న ఈ చిత్ర టీజర్ ను విడుదల చేయనుంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా..

దర్శకనిర్మాత శివ మాట్లాడుతూ - ‘‘దెయ్యం వయాగ్రా మింగితే అనే విభిన్నమైన కాన్సెప్ట్ తో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇంతవరకూ ఈ కాన్సెప్ట్ తో ఏ భాషలో సినిమా రాలేదు. నూతన నటీనటులతో రూపొందిన ఈ చిత్రం విజయంపై కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ప్ర‌స్తుతం షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. జనవరి 2టీజర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.

ధరన్, నేహా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి 

నిర్మాత, దర్శకత్వం: శివ

సినిమాటోగ్రఫీ: లక్ష్మణ్

ఎడిటర్: క్రిష్

సంగీతం: నవనీత్ చారి

ఆర్ట్ డైరెక్టర్: సి హెచ్ శ్రీను

Kiss Movie Teaser Release Date Fixed:

Kiss Movie Teaser Release On Jan 2nd
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs