శివాని, శివాత్మికలు.. మరీ ఇంత హాటా!!


సినిమాల్లో హీరోయిన్స్ గా ఇంకా సరిగ్గా నిలబడకపోయినా... రాజశేఖర్ కూతుళ్ళకి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్. డాక్టర్స్ కమ్ యాక్ట్రెస్ గా రాజశేఖర్ కూతుళ్లు ఎప్పుడూ పబ్లిక్ ఫంక్షన్స్ లో హల్చల్ చేస్తూనే ఉంటారు. పెద్దకూతురు శివాని చేసిన 2 స్టేట్స్ రీమేక్ ఆడిపోగా... చిన్న కూతురు శివాత్మిక మాత్రం దొరసానితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చెయ్యడమే కాదు.. తాను హీరోయిన్ మెటీరియల్ అని చెప్పడానికి హాటెస్ట్ ఫోటో షూట్స్ కూడా చేస్తూ సోషల్ మీడియాకి దగ్గరయింది. ఇక తాజాగా కృష్ణవంశీ రంగమార్తాండ లో శివాత్మిక ఓ కీ రోల్ లో నటించబోతుంది.

ఇక తాజాగా అక్కచెల్లెళ్ళు శివాని, శివాత్మికలు ఇద్దరూ బికినీ లతో అందరికి షాకిచ్చారు. రాజశేఖర్ కూతుళ్లు మరీ ఇలా అంటూ అందరూ నోళ్లు నొక్కుకునేలా అక్క చెల్లెళ్ళ బికినీ వెకేషన్ ఉంది. ప్రస్తుతం ఫ్రెండ్స్ తో కలిసి ట్రిప్ వెళ్లిన శివానీ, శివాత్మిక అక్కడ స్విమ్మింగ్ ఫూల్ లో స్విమ్ డ్రెస్ తో దిగిన హాటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేసాఋ. మరి అక్కచెల్లెళ్ళ బికినీ ట్రీట్ కి సోషల్ మీడియా షేక్ అవుతుందిప్పుడు. రాజశేఖర్ కూతుళ్లిద్దరూ ఇలా బికినీ వేసి షో చేస్తున్నారు అంటే.. భారీ ఆఫర్స్ కోసం బాగా వైట్ చేస్తున్నట్టుగా అనిపించడం లేదూ..!

News About Hot Sivani, Sivathmika:

News About Hot Sivani, Sivathmika <div></div>
Show comments


LATEST TELUGU NEWS


LATEST IN NEWS

POPULAR NEWS



LATEST IN GALLERIES

POPULAR GALLERIES