Advertisement
Google Ads BL

పూజా హెగ్డేని ఇలా చూసి తట్టుకోగలరా?


ఒక్క హిట్ ఒకే ఒక్క హిట్ అంటూ హీరోయిన్స్ అందరూ అవకాశాలు కోసం ఎదురు చూస్తుంటే.. లక్కమ్మ.. లక్కుంటే చాలు హిట్ అవసరం లేదంటూ అవకాశాలు మీదే అవకాశాలు పడుతుంది పూజా హెగ్డే. పూజ హెగ్డే స్టయిల్ కో.. గ్లామర్ కో స్టార్  హీరోలు పడిపోతున్నారు. స్టయిల్ అని కాదు గాని, క్రేజ్ ఉంది గనుకనే పూజా హెగ్డే వెంట పడుతున్నారు స్టార్ హీరోలు. ఒక్క స్టార్ హీరో పూజా కి ఛాన్స్ ఇచ్చాడు. అంతే అమ్మడు దశ అలా అలా తిరిగింది. ఇక పూజా హెగ్డే బన్నీ చిత్రం డీజే నుండి ఇప్పటివరకు అంటే అఖిల్ తో బొమ్మరిల్లు భాస్కర్ తో చేస్తున్న సినిమా వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇక బాలీవుడ్ లో హిట్ లేకపోయినా.. అమ్మడు గ్లామర్ కి అందరూ ఫిదా అవుతున్నారు. ఎందుకంటే పూజా హెగ్డే గ్లామరస్ ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది.

Advertisement
CJ Advs

బాలీవుడ్ బడా మ్యాగజైన్స్ కోసం పూజా హెగ్డే ఆరబోస్తున్న అందాలు మాములుగా లేవు. క్యూట్ అండ్ హాట్ కాదు కాదు... క్లివేజ్ షో తో పూజా హెగ్డే పిచ్చెక్కిస్తుంది. బేబి పింక్ ఫ్రాక్ లో పూజా హెగ్డే చూపిస్తున్న లైట్ హాట్ అందాలు చూస్తే దిమ్మతిరగాల్సిందే. అలా ఫ్రాక్ లో ఉన్న పూజా హెగ్డే అందాలను జారవిడుస్తూ పైకి చూస్తూ ఫోటో దిగింది. మరా హాట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో పిచ్చగా వైరల్ అయ్యింది. ఇంతకుముందు వెడ్డింగ్ వావ్ మ్యాగజైన్ కోసం పూజా హెగ్డే చేయించుకున్న ఫోటో షూట్ చూస్తే.. అమ్మ పూజా ఇంతందాలను ఎక్కడ దాఛావమ్మా... అసలు పూజమ్మ స్టయిల్ వేరయా అన్నట్టుగా ఉన్నాయి ఆ హాటెస్ట్ ఫొటోస్.  

Pooja Hegde Latest Pic Creates Sensation in SM:

Pooja Hegde Cover Page for Wedding Vows
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs