Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 3: జ్యోతి ప్లాన్ వర్కౌట్ అయ్యింది!!


ఈ వారం నామినేషన్ లో ఎలిమినేట్ అయ్యింది ఎవరో తెలిసిపోయింది. జ్యోతి ప్లాన్ ఇక్కడ పక్కాగా వర్కౌట్ అయ్యింది. బిగ్ బాస్ సీజన్ 3 లో మిగిలిన 7 గురు కంటెస్టెంట్స్ లో ఈ వారం అందరు సభ్యులు నామినేషన్ కి వెళ్లారు. కారణం శివ జ్యోతి . తనకు కాకుండా వరుణ్ సందేశ్ వితికకు టాప్ 3 ఇవ్వడంపై తీవ్ర వ్యతిరేకర్త వ్యక్తం చెయ్యడం, నాలుగో నెంబర్ నుండి ఎలిమినేట్ అయ్యేవాళ్ళలో వితికాతో తాను ఉంటే వితిక ఎలిమినేట్ అయ్యి తాను సేవ్ అవుదామనుకుంటే... వరుణ్ భార్య వితిక ఈ వారం గనక నామినేషన్ కి వెళితే ఎలాగూ ఎలిమినేట్ అవుతుందని భావించి కేవలం వితికాని సేవ్ చెయ్యడనికి టాప్ 3 పొజిషన్ ఇచ్చాడు.

అయితే టాప్ 3 లో వితిక ఉంటే... తాను ఈవారం ఎలిమినేట్ అవడం గ్యారెంటీ గనక వరుణ్ తో ఛాలెంజ్ చేసి లొల్లి పెట్టుకుని మరీ ఈ వారం అందరిని నామినేషన్ లోకి పడేసింది. అలా అయితే వితిక ఈ వారం ఎలిమినేట్ అవుతుంది తాను సేఫ్ అవుతుందని జ్యోతి అనుకుంది. జ్యోతి అనుకున్నట్లుగా వితిక ఈ వారం ఎలిమిలేషన్ తో బయటికి వచ్చేసింది. ఎప్పటిలాగే బిగ్ బాస్ లీకులతో వితిక బయటికి రావడం సోషల్ మీడియాలో తెలిసిపోవడం, క్షణాల్లో వైరల్ అవడంతో 13 vaarala తర్వాత భార్య భర్తలైన వరుణ్ హౌస్ లో ఉండగా భార్య వితిక బయటికి వచ్చేసింది

Advertisement
CJ Advs

Bigg Boss 3: Siva Jyothy plan worked:

Vithika Sheru eliminated from Bigg Boss
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs