Advertisement
Google Ads BL

పవన్ ఓకే అంటే మరో మూవీ రెడీ!


ప్రస్తుతం పాలిటిక్స్‌లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అని ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎవరికి క్లారిటీ లేదు. కానీ లేటెస్ట్ గా క్రిష్ చెప్పిన కథకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, నిర్మాత ఎఎమ్ రత్నం అని, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందని తెగ వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement
CJ Advs

అయితే ఇందులో కొంతవరకు నిజమే. క్రిష్ విజయవాడ వెళ్లి పవన్ కళ్యాణ్ కి లైన్ చెప్పారు. ఆయన ఓకే కూడా చేసారు. కానీ నిర్మాత ఎవరు అనేది మాత్రమే తెలియదు. కాకపోతే పవన్ కళ్యాణ్ అప్పుడే ఈమూవీ చేయడు. దీనికన్నా ముందు తమిళ ‘పింక్’ సినిమా రీమేక్ చేయాలనీ చూస్తున్నాడట.

దీనికి దిల్ రాజు నిర్మాత‌గా వ్యవహరించనున్నారు. దిల్ రాజు‌తో పాటు మరో నిర్మాత కూడా భాగస్వామి కానున్నాడు. అతను రామ్ చరణ్ అని వార్తలు వస్తున్నాయి. పవన్ ఎప్పుడు ఓకే అంటారు? ఎప్పుడు చేస్తారు అన్నది మాత్రం ఇప్పటికి అయితే తెలియదు. ఒకవేళ ఓకే అంటే మాత్రం పనులు చకచకా అయిపోతాయి.

One More Movie Waiting for Pawan Kalyan:

Gossips on Pawan Kalyan RE Entry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs