Advertisement
Google Ads BL

‘వాల్మీకి’ వరుణ్ పాలిట వరం..!


కెరీర్‌లో డీసెంట్ హిట్స్‌తో స్లో అండ్ స్టడీగా వెళ్తున్న వరుణ్ తేజ్ ఇప్పుడు స్పీడ్ పెంచాడు. తాను చేసే సినిమాల విషయంలో స్పీడ్ పెంచాడు. కెరీర్ స్టార్టింగ్‌లో పర్లేదు అనిపించుకున్న వరుణ్ తేజ్ ఈమధ్య వరస హిట్స్‌తో తన మార్కెట్‌ని మరింత పెంచుకున్నాడు. రీసెంట్‌గా అతను చేసిన ‘వాల్మీకి’  సినిమా హిట్ అవ్వడంతో తన మార్కెట్ పై తనపై కాన్ఫిడెన్స్ పెరిగింది.

Advertisement
CJ Advs

దాంతో మనోడు ఇప్పటివరకు 3 నుండి 4 కోట్లు రెమ్యూనరేషన్ చెబితే ఇప్పుడు సడన్ గా దాన్ని డబుల్ చేసినట్టు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. తనకు బ్యాక్ 2 బ్యాక్ హిట్స్ రావడంతో తనతో సినిమా చేసేందుకు నిర్మాతలు, డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు. దాన్ని కాష్ చేసుకున్న వరుణ్ తన రెమ్యూనరేషన్‌గా 7 నుండి 8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు.

వరుణ్ అంత చెప్పినా అతని సినిమాలు మినిమం గ్యారంటీ అని నమ్మి నిర్మాతలు కూడా వెనక్కి తగ్గట్లేదు. వరుణ్‌తో సినిమా చేయడానికి ఆయన అడిగినంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం వరుణ్ కొత్త డైరెక్టర్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.

Varun Tej hike s his remuneration:

Varun Tej Doubles His Remuneration
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs