Advertisement
Google Ads BL

ఈ భామకి మెగా హీరోలు మంచి బూస్టప్ ఇస్తున్నారు!


టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీలో ఉన్న హీరోలు మరే ఫ్యామిలిలో లేరు. ఆ ఫ్యామిలిలో ఓ హీరోతో నటించిన హీరోయిన్ కి మరిన్ని అవకాశాలొస్తాయంటారు. అలాగే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా లేని తమన్నాకి చరణ్ పక్కన రచ్చ సినిమా అవకాశం వస్తే.. అల్లు అర్జున్ పక్కన బద్రీనాధ్ అవకాశం వచ్చింది. తాజాగా చిరు సినిమా సై రా లోనూ తమన్నా మంచి అవకాశం పట్టింది. ఇక మెయిన్ హీరోయిన్ నయనతార సై రా ప్రమోషన్స్ కి హ్యాండ్ ఇస్తే.. తమన్నా మాత్రం సై రా ని విడుదలయ్యాక కూడా వదలకుండా ప్రమోట్ చేస్తుంది.

Advertisement
CJ Advs

తమన్నా ప్రమోషన్స్ కి ఫిదా అయిన చరణ్ ఓ డైమండ్ రింగ్ ప్రెజెంట్ చేసాడు. అయితే ప్రస్తుతం ఫేమ్ కోల్పోతున్న తరుణంలో సై రా నరసింహారెడ్డి సినిమా తమన్నాని ఆదుకుందనే చెప్పాలి. సై రా తర్వాత మంచి మంచి అవకాశాలు తమన్నా తలుపు తడుతున్నాయి. ఇక మెగా హీరోల సినిమాల్లో కూడా తమన్నా ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అది హీరోయిన్ అయినా... ఐటెం సాంగ్స్ అయినా. మరి మెగా హీరోలు మెల్లిగా తమన్నాకి అవకాశాలిస్తే.. ఆమె కెరీర్ కొన్నాళ్ళు స్టడీ అయినట్లే.

Mega Heroes Boostup to Milky Beauty:

Super Praises to Tamanna Role in SYE RAA
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs