Advertisement
Google Ads BL

చిరు సినిమాలో అనసూయ పాత్రేంటి?


హాట్ యాంకర్ అనసూయకి సుకుమార్ రంగస్థలంలో రంగమ్మత్తగా ఎప్పటికి గుర్తుండిపోయే రోల్ ఇచ్చాడు. ఆ సినిమాతో అనసూయ బాగా పాపులర్ అయ్యింది. రామ్ చరణ్ రంగస్థలంతో అనసూయకి మంచి హిట్ ఇచ్చాడు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో చిరు నటించబోయే చిత్రంలోను అనసూయ ఓ కీలకపాత్ర చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే రీసెంట్ గా ఓపెనింగ్ చేసుకున్న కొరటాల - చిరు సినిమాలో చిరు ఉమెన్ హాకీ కోచ్ పాత్రలో కనిపించబోతున్నట్టుగా చెప్పడమే కాదు.. యంగ్ చిరు పాత్రకి చరణ్ చేస్తున్నట్టుగా ఫిలింనగర్ టాక్.

Advertisement
CJ Advs

అయితే ఈ సినిమాలో అనసూయ పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని... అసలు ఈ సినిమాలో అనసూయకి రోల్ ఏమంత ప్రాధాన్యత ఉండదని సమాచారం. అయితే తన పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటేనే నటించే అనసూయ... ఈ చిన్న పాత్ర చేస్తుందా చేయదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు.

Anasuya Role in Chiru and Koratala Film:

Rumours on Anasuya Role in Chiru and Koratala Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs