Advertisement
Google Ads BL

జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో అర‌వింద‌స్వామి


కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో అర‌వింద‌స్వామి

Advertisement
CJ Advs

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌లో జ‌య‌ల‌లిత‌గా బాలీవుడ్ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ న‌టిస్తుంది. ఈ చిత్రంలో ఎం.జి.ఆర్(మ‌రుతూర్ గోపాల రామ‌చంద్ర‌న్‌) పాత్ర‌లో ప్ర‌ముఖ న‌టుడు అరవింద స్వామి న‌టిస్తున్నారు. ఎ.ఎల్‌.విజ‌య్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ న‌వంబ‌ర్ నుండి ప్రారంభం కానుంది.

విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఈ సినిమాకు ర‌చ‌యిత‌గా ప‌నిచేస్తున్నారు. హిందీ, త‌మిళం, తెలుగు భాష‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు:  కంగ‌నా ర‌నౌత్‌, అర‌వింద స్వామి

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌క‌త్వం:  ఎ.ఎల్‌.విజ‌య్‌

నిర్మాత‌లు:  విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్‌

 ర‌చయిత‌:  విజ‌యేంద్ర ప్ర‌సాద్‌

Aravinda swamy in Jayalalitha Biopic:

Kangana Jayalalitha Biopic Latest Update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs