Advertisement
Google Ads BL

‘వలయం’ టైటిల్ లోగో విడుదల


శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర క్రియేషన్స్ వలయం టైటిల్ లోగో విడుదల

Advertisement
CJ Advs

చదలవాడ బ్రదర్స్ సమర్పణలో లక్ష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా వలయం. ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చేసారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో దిగంగన కథనాయికగా నటిస్తున్నారు. ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను రమేష్ కడుముల తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా.. రామకృష్ణ ఎస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చదలవాడ పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 2020లో ఈ సినిమా విడుదల కానుంది.

నటీనటులు:

లక్ష్, దిగంగన సూర్యవంశి తదితరులు

టెక్నికల్ టీం:

దర్శకుడు: రమేష్ కడుముల

నిర్మాత: చదలవాడ పద్మావతి

నిర్మాణ సంస్థ: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర క్రియేషన్స్

సమర్పణ: చదలవాడ బ్రదర్స్

సంగీతం: శేఖర్ చంద్ర

ఎడిటింగ్: ఉపేంద్ర

సినిమాటోగ్రఫీ: రామకృష్ణ ఎస్

పిఆర్ఓ: వంశీ శేఖర్

Valayam Movie Title logo Released:

Sri Tirumala Tirupati Venkateswara Creations Film Valayam Movie Title logo 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs