Advertisement
Google Ads BL

‘రాయలసీమ లవ్‌స్టోరీ’కి అక్కడ ఆదరణ!


బీసీ కేంద్రాల్లో ఆదరణ పొందుతున్న  రాయలసీమ లవ్ స్టోరీ 

Advertisement
CJ Advs

యూత్ ని టార్గెట్ చేస్తూ రూపొందిన రాయలసీమ లవ్ స్టోరీ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది యువత నుండి. సెప్టెంబర్ 27 న విడుదలైన రాయలసీమ లవ్ స్టోరీ చిత్రాన్ని బిసి కేంద్రాల్లోని ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. యువతకు కావాల్సిన మసాలా పుష్కలంగా ఉన్న ఈ చిత్రానికి రామ్ రణధీర్ దర్శకత్వం వహించగా పంచలింగాల బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 

వెంకట్, హృశాలి, పావని హీరో హీరోయిన్ లుగా నటించగా వెంకట్ - హృశాలి ల మధ్య వచ్చే శృంగార సన్నివేశాలు యువతను విశేషంగా అలరిస్తున్నాయి. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా అనే తేడా లేకుండా రెండు తెలుగు రాష్ట్రాలలోని బిసి కేంద్రాల్లో ఆదరణ లభిస్తుండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్శక నిర్మాతలు పంచలింగాల బ్రదర్స్, రామ్ రణధీర్ లు. ఎంటర్ టైన్ మెంట్ తో పాటుగా పాటలు కూడా రాయలసీమ లవ్ స్టోరీ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి.

Good Response to Rayalaseema Love Story at B,C Centers:

Movie Unit Happy with Rayalaseema Love Story Result
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs