టాలీవుడ్ హీరోలు ఎప్పుడూ ఏదోలా వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో అసలు ఈ హీరోలు ఎప్పుడూ నటిస్తూనే ఉంటారు కదా.. వీళ్ల రెమ్యురేషన్ ఎంత..? ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారు..? రెమ్యునరేషన్ తీసుకోవడంలో టాప్‌లో ఎవరున్నారు..? లీస్ట్‌లో ఎవరున్నారు..? అనే విషయాలపై ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం కింది చెప్పబడిన విధంగా హీరోలు రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారని తెలుస్తోంది.
>ఎవరెవరు ఎంత పుచ్చుకుంటున్నారంటే...!
- ప్రభాస్ : దాదాపు 65 కోట్లు
- మహేశ్‌బాబు: రూ.54 కోట్లు
- రామ్ చరణ్ : రూ.40 కోట్లు
- జూనియర్ ఎన్టీఆర్: రూ.40 కోట్లు
- అల్లు అర్జున్ : రూ.25 కోట్లు
- విక్టరీ వెంకటేష్ : రూ.8 కోట్లు
- అక్కినేని నాగార్జున : రూ.6 కోట్లు
- నందమూరి బాలకృష్ణ : రూ.6 కోట్లు
- రవితేజ : రూ.6 కోట్లు
- నేచురల్ స్టార్ నాని : రూ.12 కోట్లు
- విజయ్ దేవరకొండ : రూ.10 కోట్లు
- శర్వానంద్ : రూ.4 కోట్లు
- వరుణ్ తేజ్ : రూ.5 కోట్లు
- ఎనర్జిటిక్ స్టార్ రామ్: రూ.4 కోట్లు
పైన చెప్పిన విధంగా హీరోలకు ఒక్కో సినిమాకు ఇలా కోట్లల్లో పుచ్చుకుంటారని తెలుస్తోంది. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.