Advertisement
Google Ads BL

తెలుగులో ‘తూటా’గా ధనుష్ సినిమా!


ధనుష్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మేఘా ఆకాష్ ‘తూటా’ చిత్ర తెలుగు హక్కులను సొంతం చేసుకున్న విజయభేరీ వారి బ్యానర్

Advertisement
CJ Advs

హీరో ధనుష్, దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తొలిసారి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఎనై‌నోకి పాయుమ్ తోట. ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో ‘తూటా’ పేరుతో అనువదిస్తున్నారు. మేఘా ఆకాష్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఇందులో అతిథి పాత్రలో నటిస్తున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌కు దర్భుక శివ సంగీతం అందిస్తుండగా.. మనోజ్ పరమహంస, ఎస్ఆర్ కాథిర్, జామన్ టి జాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయభేరి వారి బ్యానర్ పై జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి ఈ చిత్రం తెలుగు హక్కులను కొనుగోలు చేశారు.

నటీనటులు: ధనుష్, మేఘా ఆకాశ్

సాంకేతిక నిపుణులు:

రచన, దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్

నిర్మాతలు: జి తాత రెడ్డి, జి సత్యనారాయణ రెడ్డి

సంగీతం: ధర్భుక శివ

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, జామన్ టి జాన్, ఎస్ఆర్ కాథిర్

ఎడిటర్: ప్రవీణ్ ఆంటోని

ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్

మాటలు: శశాంక్ వెన్నెలకంటి

లిరిక్స్: అనంత శ్రీరామ్, చైతన్య ప్రసాద్

పబ్లిసిటీ డిజైన్స్: విక్రమ్ డిజైన్స్

పిఆర్ఓ: వంశీ శేఖర్

Dhanush, Gautham Vasudev Menon and Megha Akash’s ‘Thoota’ Details:

Dhanush Enai Noki Paayum Thota Releases in Telugu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs