Advertisement
Google Ads BL

‘సైరా’లో చిరు డైలాగ్స్ ‘ఇవీ’..!?


>తొలి తెలుగు స్వాతంత్య్ర సమరయోధుడి జీవిత గాథ ఆధారంగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సినిమా త్వరలోనే వీరాభిమానులు, సినీ ప్రియుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్ గట్టిగానే చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ప్రముఖులు.. స్టోరీ ఇలా ఉండబోతోంది..? ఫస్టాప్.. సెకండాఫ్ పరిస్థితి ఇదీ అని పెద్ద ఎత్తున పుకార్లు పుట్టిస్తున్నారు.

Advertisement
CJ Advs

>అయితే.. తాజాగా ‘సైరా’లో.. నరసింహారెడ్డి దేశం కోసం తనువు చాలిస్తున్న టైమ్‌లో చిరు చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోయేలా ఉంటాయని రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదు.. థియేటర్స్ నుంచి బయటికొచ్చినా దేశభక్తిని ఈ డైలాగ్స్ ఫ్యాన్స్‌ను వెంటాడుతాయట. ఆ రేంజ్‌లో చిరు డైలాగ్స్ ఉన్నాయట. ‘సైరా’లో డైలాగ్స్ ‘ఇవీ’.. సినిమానే ఇలా ఉండబోతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ఇలాంటి డైలాగ్స్ ఇక చిరు నోట వస్తే ఫ్యాన్స్‌కు ఆ కిక్కే వేరబ్బా. మరి ఇందులో నిజానిజాలెలా ఉన్నాయో..? తెలియాలంటే రిలీజ్ వరకు తప్పక వేచి చూడాల్సిందే.

These Are Chiru Dialogues In Syra Movie..!!:

These Are Chiru Dialogues In Syra Movie..!!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs