Advertisement
Google Ads BL

నల్లమలను కాపాడుకుందాం: విజయ్ దేవరకొండ


నల్లమలను కాపాడుకుందాం -విజయ దేవరకొండ

Advertisement
CJ Advs

20,000 ఎకరాల నల్లమల అడవిని నాశనమయ్యే ప్రమాదం ఉంది. ఇప్పటికే మనం నదులను, చెరువులను  కలుషితం చేసాం. తాగేందుకు నీరు దొరకని పరిస్థితికి వచ్చాము. గాలి, నీరు కలుషితమవుతున్నాయి. కొన్ని నగరాలు నీళ్లు లేక అల్లాడుతున్నాయి. యురేనియం కొనుక్కోవచ్చు, అడవులను కొనగలమా..! అవసరం అయితే సోలార్ ఎనర్జీని వినియోగంలోకి తెద్దాం...ప్రతి పై కప్పుపై సోలార్ ప్లేట్స్ ని ఏర్పాటు చేసే చట్టాలు చేద్దాం. స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు లేనప్పుడు ఎలక్ట్రిసిటీతో ఏమి చేయాలి...? మిగిలిన కొద్దిపాటి వనరులను కూడా నాశనం చేసి ఏం సాధిస్తాం. నల్లమలను కాపాడుకుందాం... మనకోసం, మన భవిష్యత్ కోసం.

Save Nallamala says Vijay Deverakonda:

Vijay Deverakonda about Nallamala forest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs